← Back to news

వేజ్‌ హైక్‌ కోసం ప్రొటెస్ట్‌.. మహిళలపై లాఠీచార్జ్‌

By Nani Eluri· 1h ago· Scroll
వేజ్‌ హైక్‌ కోసం ప్రొటెస్ట్‌.. మహిళలపై లాఠీచార్జ్‌

నోయిడాలో Wage Hike(జీతాల పెంపు) కోసం మహిళా వర్కర్లు నిరసన తెలిపారు. ఏప్రిల్‌లో వేలాది మంది వర్కర్లు కనీస వేతనం పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో పోలీసులు మహిళలను లాఠీలతో కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. కాదని కొందరు వాదించగా, ఈ వీడియో నోయిడాదేనని 'Scroll' వెబ్‌సైట్ Fact Check చేసింది. ప్రొటెస్ట్‌ తర్వాత పోలీసులు వందల మంది వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు ఇప్పటికీ జైలులో ఉన్నారు.

More in Current Affairs