← Back to news

భారీగా పడిపోయిన బంగారం ధరలు!

By Sahani· 29 Sept 2026
భారీగా పడిపోయిన బంగారం ధరలు!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, US ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ బలపడటంతో బంగారం రేట్లు పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,370 రూపాయలు తగ్గి 1,48,800కి చేరగా, 22 క్యారెట్ల బంగారం 1,250 రూపాయలు తగ్గి 1,36,400 వద్ద నమోదైంది. కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా 2,44,900 వద్ద స్థిరంగా ఉంది. అయితే ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి గోల్డ్, సిల్వర్ కోనాలనుకునేవారు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెట్టర్.

More in Current Affairs