← Back to news

యోగి ఫైర్.. కాంగ్రెస్‌పై షాకింగ్ కామెంట్స్!

By Anusha· 1h ago· Indiatimes
యోగి ఫైర్.. కాంగ్రెస్‌పై షాకింగ్ కామెంట్స్!

ఎలక్షన్‌ కమిషన్‌లో S.I.Rపై భిన్నాభిప్రాయాల వివాదం కొనసాగుతుండటంతో ఉత్తరప్రదేశ్ CM యోగి ఆదిత్యనాథ్‌.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ సంస్థలను టార్గెట్‌ చేస్తూ.. కాంగ్రెస్‌, విపక్షాలూ గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే ప్రతి కుట్రలో కాంగ్రెస్‌ భాగమేనని కౌంటర్ చేశారు. S.I.R కొత్త ప్రక్రియ కాదనీ, గతంలోనూ ఓటర్ల జాబితా సవరణలు జరిగాయని తెలిపారు.

More in National