← Back to news

సోనమ్ వాంగ్‌చుక్ వస్తున్నారా?

By Krishna· 1h ago· Timesnownews

అక్టోబర్ 2న ముంబై నుంచి ప్రారంభిస్తున్న CJP రెండో నేషనల్ మూమెంట్‌కి లఢక్ సోషల్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ ఫుల్ సపోర్ట్ ప్రకటించారు. ఇన్‌డైరెక్టుగా CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ డిమాండ్‌కి సపోర్ట్ చేసినట్లైంది. ఇతర శక్తులు కూడా EC నుంచి అకౌంటబిలిటీని డిమాండ్ చెయ్యాలని ఆయన కోరారు. లడఖ్ హామీల విషయంలో కేంద్రం తీవ్రంగా నిరాశ పరిచిందన్న ఆయన.. అక్టోబర్ మొదటి వారం లోగా ప్రభుత్వం స్పందించాలన్నారు. లేదంటే ఆయన మళ్లీ CJPతో కలిసి, ఉద్యమానికి దిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.

More in National