← Back to news

ECIకి ధ్రువ్ రాఠీ ప్రశ్నలు

By Sahani· 8 Oct 2026· X· Bengaluru
ECIకి ధ్రువ్ రాఠీ ప్రశ్నలు

"నాకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికీ PM మోదీతో సమస్య ఉంది" అని ఫైర్ అయ్యారు యూట్యూబర్ ధ్రువ్ రాఠీ. బెంగళూరు CJP ప్రొటెస్ట్‌లో పాల్గొన్న ఆయన.. మోదీ, ECIపై తీవ్రంగా స్పందించారు. "ఓటింగ్ అనేది పౌరుల హక్కు. S.I.R పేరుతో జరిగే ఓట్ల అక్రమాలపై BJP సపోర్టర్లు కూడా ఆలోచించాలి" అన్న రాఠీ.. బెంగాల్, బీహార్‌లలో లక్షల ఓట్లను డిలీట్ చేయడం, UPలో సడెన్‌గా 14 లక్షల పేర్లు కలపడంపై ECIని నిలదీశారు. ఈ డెమోక్రసీ పోరాటంలో అకౌంటబిలిటీ ముఖ్యమని ధ్రువ్ రాఠీ అన్నారు.

More in Current Affairs