← Back to news

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

By Vinith· 1h ago· AP
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

AP : శ్రీకాళహస్తిలో డ్రగ్స్ నిషేధం, మహిళల సేఫ్టీ, సైబర్ క్రైమ్స్‌పై పోలీసులు ఒక పెద్ద అవేర్‌నెస్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో దాదాపు 400 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె. నరసింహమూర్తి మాట్లాడుతూ.. యూత్ డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని, మహిళల రక్షణ మనందరి బాధ్యత అని చెప్పారు. అలాగే సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

More in Local