చెట్టును ఢీకొట్టిన కారు..

TG : జగిత్యాల జిల్లా ధర్మపురి మెయిన్ రోడ్డుపై సోమవారం యాక్సిడెంట్ జరిగింది. కల్లెడ విలేజ్ దగ్గర స్పీడ్‌గా వెళ్తున్న ఒక కార్ కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న చెట్టును గుద్దింది. ఆ టైమ్‌లో కారులో నలుగురు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగతా ముగ్గురికి ఇంజ్యూరీస్ అయ్యాయి. స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. వీరంతా మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన వారిగా తెలిసింది. కేస్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



