నీట్ లీకేజీలపై చర్యలు-NTA లో 47 మంది పై వేటు !

నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ నిరసనలపై రెస్పాండ్ అయిన కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లోని 47 మంది అధికారులను తొలగించింది. నెల రోజుల్లో NTA వ్యవస్థను రిఫామ్ చేసేందుకు యాక్షన్ మొదలు పెట్టింది. ఔట్‌సోర్సింగ్ విధానాల్లో మార్పులతో పాటు, లీకేజీలను అరికట్టేందుకు నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹10 కోట్ల వరకు ఫైన్ విధించే కఠినమైన చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.



