‘రణబాలి’ టీజర్‌కి సూపర్ రెస్పాన్స్.. అదిరిన విజువల్స్!
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లోనే మైత్రీ మూవీ మేకర్స్, T-సిరీస్ కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతుంది. 1876 - 1878 నాటి బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన స్టోరీతో ఈ పీరియాడిక్ డ్రామాను సినిమాగా తీస్తున్నారు. విలన్ రోల్‌లో హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దసరా కానుకగా అక్టోబరు 16న ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.



