DA బకాయిలు రిలీజ్.!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. DA బకాయిల విడుదలకు సంబంధించిన G.Oని రిలీజ్ చేసింది. మొత్తం 6DAలు పెండింగ్‌లో ఉండగా.. వాటిలో 2DAల మనీ విడుదలకి సంబంధించి ప్రభుత్వం ఈ G.O జారీ చేసింది. అందువల్ల మిగతా 4DAలు పెండింగ్‌లో ఉంటాయి. విడుదల చేసిన 2DAల మనీని ప్రభుత్వం విడతల వారీగా చెల్లించనుంది. ఐతే మిగతా 4DAలను కూడా త్వరగా రిలీజ్ చెయ్యాలనీ, లేదంటే మళ్లీ పెండింగ్‌వి పెరుగుతాయని ఉద్యోగులు అంటున్నారు.

