← Back to news

ఏపీ-తెలంగాణకు కొత్త రైల్వే లైన్

By Mahesh· 31 Jul 2026
ఏపీ-తెలంగాణకు కొత్త రైల్వే లైన్

ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు కొత్త రైల్వే లైన్‌ కోసం కేంద్ర రైల్వే శాఖ సర్వే సిద్ధం చేసింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆరు కొత్త రైల్వే లైన్లలో ఇది ఒకటి. ఈ మార్గం ఏర్పడితే తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీ పోర్టులకు సరుకు రవాణా వేగవంతం కానుంది. దీంతో పాటు పల్నాడు, నాగార్జునసాగర్ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ పెరగనుంది.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.