Influencer.. దారుణ హత్య

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మ్యాడ్ సంధు దారుణ హత్యకు గురయ్యారు. లూహార్కా రోడ్డుపై వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన అతన్ని హాస్పిటల్ కి తెసుకెల్లగా ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. పోలీసులు CCTV ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతంలో ఆయన సోషల్ మీడియా కంటెంట్‌పై కొందరు నిహంగ్ సిక్కులు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. అయితే హత్యకు అసలు కారణం ఇంకా స్పష్టంకాలేదు.

