స్టార్ బౌలర్ రిటైర్మెంట్: 16 ఏళ్ల కెరీర్‌కు ఎండ్ కార్డ్!

బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 16 ఏళ్ల తన కెరీర్ లో 159 మ్యాచ్‌లు ఆడి 193 వికెట్లు తీశాడు. ముఖ్యంగా 2015 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. యార్కర్లు వేయడంలో దిట్ట అయిన రూబెల్, ఇకపై Domestic క్రికెట్ ఆడుతూ యువ ఆటగాళ్లకు సలహాలు ఇస్తానని తెలిపాడు. విరాట్ కోహ్లీతో గ్రౌండ్ లో గొడవ అప్పట్లో పెద్ద Sensation.



