← Back to news

రూ.100 కోట్ల హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది

By BK· 28 Aug 2026

మమితా బైజు, నివిన్ పౌలీ జంటగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ మలయాళంలో రిలీజైన వారం రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ హిట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

More in Entertainment