← Back to news

CM రేవంత్‌రెడ్డి మాట ఇచ్చి మోసం చేశారు: సుష్మితా పటేల్

By Mahesh· 19 Aug 2026· TG
CM రేవంత్‌రెడ్డి మాట ఇచ్చి మోసం చేశారు: సుష్మితా పటేల్

TG: కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ అన్నారు. మంత్రి పుట్టినరోజు వేడుకల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం కావడంలో తన తండ్రి కొండా మురళీ సహకరించారని చెప్పారు. తన తండ్రికి MLC పదవి ఇస్తానని హామీ ఇచ్చినా నెరవేర్చలేదని ఆరోపించారు.

More in TG