← Back to news

జోగులాంబ గద్వాల DMకి ప్రయాణికుల రిక్వెస్ట్

By VEMANNA· 1h ago· Jogulamba Gadwal
జోగులాంబ గద్వాల DMకి ప్రయాణికుల రిక్వెస్ట్

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ నుంచి జోగులాంబ హాల్ట్ వరకు ఉదయం 4:45 గంటలకు బస్ సర్వీస్ స్టార్ట్ చేయాలని లోకల్ పీపుల్ గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కోరుతున్నారు. ఉదయం వేళ హంద్రీ రైలు ప్రయాణికులు జోగులాంబ హాల్ట్‌కు రీచ్ అవ్వడానికి, అలాగే నైట్ టైమ్‌లో రిటర్న్ రావడానికి సరైన బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రూట్‌లో బస్సు వేస్తే స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అన్-ఎంప్లాయిస్‌కి చాలా హెల్ప్ అవుతుందని ప్రయాణికులు అంటున్నారు.

More in Local