← Back to news

కామన్వెల్త్ గేమ్స్‌లో సీమా కళిరామన్ కు బ్రోన్జ్ మెడల్

By RK· 31 Jul 2026
కామన్వెల్త్ గేమ్స్‌లో సీమా కళిరామన్ కు బ్రోన్జ్ మెడల్

గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారిణి 'సీమా కళిరామన్' బ్రోన్జ్ మెడల్ గెలిచింది. ఉమెన్ డిస్కస్ త్రో ఫైనల్లో ఆమే తన మూడో అటెంప్ట్ లో 58.65 మీటర్ల దూరం విసిరింది. ఆ తర్వాత మూడుసార్లు ఫౌల్ చేసినా ఆమెకు మూడో స్థానం దక్కింది. ఈ పోటీల్లో జమైకాకు చెందిన సమంత హాల్ 61.66 మీటర్లతో గోల్డ్ మెడల్ గెలవగా, కెనడా క్రీడాకారిణి జూలియా టంక్స్ 60.67 సిల్వర్ మెడల్ గెలుచుకుంది. మరో భారత అథ్లెట్ నిధి రాణి 57.10 మీటర్లు విసిరి నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో మెడల్ మిస్ చేసుకుంది.

More in Sports