డ్రగ్స్‌పై సుప్రీం బిగ్ అలర్ట్

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న డ్రగ్స్ ప్రాబ్లమ్‌పై సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ సూర్యకాంత్ బిగ్ అలర్ట్ ఇచ్చారు. టీనేజ్‌లో ఉన్న ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు డ్రగ్స్ బారిన పడే ఛాన్స్ ఉందంటూ లాన్సెట్ స్టడీ రిపోర్ట్ చెప్తోందన్నారు. డ్రగ్స్‌కి అడిక్ట్ అయిన యంగ్‌స్టర్స్‌ను ఫ్యామిలీ, సొసైటీ కలసి సేవ్ చేయాలని చెప్పారు. ఫ్రెండ్స్ ప్రెజర్ వల్ల గంజాయి, డ్రగ్స్ అలవాటు చేసుకుని మెంటల్ హెల్త్ పాడుచేసుకోవద్దని, లైఫ్‌లో ప్రాబ్లెమ్స్ దాటుకుని సక్సెస్ అవ్వాలని సలహా ఇచ్చారు.



