← Back to news

లైసెన్స్‌కు ముందు 3 గం. వీడియో క్లాసులు తప్పనిసరి

By Mahesh· 6d ago· TG
లైసెన్స్‌కు ముందు 3 గం. వీడియో క్లాసులు తప్పనిసరి

TG: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి రాష్ట్రంలో కొత్త రూల్ రాబోతోంది. పర్మినెంట్ లైసెన్స్‌కు అప్లై చేసుకున్నవారు ముందుగా 3 గం. వీడియో లెసన్స్ చూడాలి. రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్‌పై అవేర్‌నెస్ కల్పించడమే దీని టార్గెట్. వీడియో క్లాసులు కంప్లీట్ చేసినవారినే ట్రాక్ టెస్ట్‌కు అనుమతిస్తారు. ట్రాక్ టెస్ట్‌లో పాస్ అయితేనే లైసెన్స్ ఇస్తారు. ప్రస్తుతం ఈ సిస్టమ్‌ను కూకట్‌పల్లి RTAలో ట్రయల్ బేసిస్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సక్సెస్ అయితే అన్ని జోనల్ ఆఫీసుల్లోనూ అమలు చేయనున్నారు.

More in TG