← Back to news

మీరు Ambivert or Omnivert?

By siddu vinay· 2d ago
మీరు Ambivert or Omnivert?

ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ కాకుండా మధ్యలో ఉండే వాళ్లలో 'యాంబివర్ట్', 'ఓమ్నివర్ట్' అని రెండు రకాలుంటాయి! యాంబివర్ట్ (Ambivert) అంటే సందర్భాన్ని బట్టి సైలెంట్‌గా లేదా ఫ్రెండ్లీగా ఉండే బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. కానీ ఓమ్నివర్ట్ (Omnivert) అలా కాదు. ఒకరోజు ఫుల్ ఎనర్జీతో పార్టీ లైఫ్ ఎంజాయ్ చేస్తే, మరుసటి రోజే ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్ మోడ్‌లోకి వెళ్తారు. మూడ్‌ను బట్టి వీరు ఎక్స్‌ట్రీమ్ ఇంట్రోవర్ట్‌గా లేదా ఎక్స్‌ట్రోవర్ట్‌గా మారిపోతారు. మరి మీది ఏ టైప్ పర్సనాలిటీ?

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.