← Back to news

విడాకుల కేసు వెనక్కి తీసుకున్న సీఎం విజయ్ భార్య

By Vishi· 7 Aug 2026· Tamilnadu
విడాకుల కేసు వెనక్కి తీసుకున్న సీఎం విజయ్ భార్య

తమిళ హీరో, సీఎం జోసెఫ్ విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో వేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. 26 ఏళ్ల తమ వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరిలో ఆమె ఈ పిటిషన్ వేశారు. ఈ విషయం అటు రాజకీయవర్గాల్లో, ఇటు సినీరంగంలో భారీ చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతో ఆమె విడాకులు కోరినా, త్రిష-విజయ్‌ల సంబంధమే దీనికి కారణమనే చర్చ నడిచింది. అనంతరం విజయ్ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఆమె కేసు వెనక్కి తీసుకోవడంతో ఈ వివాదం ముగిసినట్టు తెలుస్తోంది.

More in India