జార్ఖండ్ స్టూడెంట్స్‌పై పోలీసుల లాఠీఛార్జ్
పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జార్ఖండ్ విద్యార్థులు నిరసన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ‘విధానసభ ఘేరావ్’ మార్చ్ చేపడుతున్నారు. అసెంబ్లీ సమీపంలో బారికేడ్‌లను దాటడానికి ప్రయత్నించారు. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

