30 బంతుల్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ రికార్డ్

ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన 3వ టీ20లో అభిషేక్ శర్మ బ్యాట్‌తో దుమ్మురేపాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసి భారత తరపున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రికార్డు సృష్టించాడు. మొత్తం 34 బంతుల్లో 108 రన్స్ చేశాడు. భారత్ 7 వికెట్లు కోల్పోయి 221 రన్స్ చెయ్యగా.. ఆఫ్ఘనిస్థాన్ 94 రన్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో టీమ్ ఇండియా 127 రన్స్‌తో గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.



