← Back to news

స్పిరిట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. రామాయణం 2తో పోటీ!

By Nani Eluri· 1d ago· Mashable
స్పిరిట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. రామాయణం 2తో పోటీ!

ప్రభాస్, త్రిప్తి డిమ్రి జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ మూవీ 2027 అక్టోబర్ 29న దీపావళికి థియేటర్లలోకి రానుంది. దీంతో రణ్‌బీర్ కపూర్, యష్ నటిస్తున్న ‘రామాయణం 2’తో బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ‘రామాయణం 2’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.. ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో వస్తాయా అనేది ఆసక్తిగా మారింది.

More in Entertainment