పెట్రోల్ బంక్‌లోకి బస్సు.. సీసీటీవీలో షాకింగ్ సీన్!
TG: హైదరాబాద్ ఔటర్ ఏరియాలో RTC బస్సు ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. అబ్దుల్లాపూర్‌మెట్ బాటసింగారం వద్ద బైక్‌ను తప్పించబోయి బస్సు కంట్రోల్ తప్పి నేరుగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. బంక్‌లో ఉన్న రెండు కార్లు, ఓ ఆటోతో పాటు డీజిల్ పంపును ఢీకొట్టింది. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన షాకింగ్ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

