← Back to news

ఆ రూట్లో ప్రయాణమా? ముందే బయలుదేరండి.. ట్రాఫిక్‌ అలర్ట్‌!

By Mahesh· 15 Aug 2026· X· హైదరాబాద్‌
ఆ రూట్లో ప్రయాణమా? ముందే బయలుదేరండి.. ట్రాఫిక్‌ అలర్ట్‌!

TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌ 'X' రోడ్‌, ఆల్విన్‌ 'X' రోడ్‌ మధ్య కన్‌స్ట్రక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఆగస్ట్ 14 నుంచి 180 రోజుల పాటు కన్‌స్ట్రక్షన్ పనులు కంటిన్యూ అవుతాయి. దీంతో ఆ రూట్లో మార్నింగ్, ఈవెనింగ్ పీక్‌ అవర్స్‌లో ట్రాఫిక్‌ పెరిగే ఛాన్స్ ఉందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వాహనదారులు వీలైనంత వరకు ఆల్టర్నేట్ రూట్స్‌ను చూసుకోవాలని, ఆఫీసులకు వెళ్లే వారు ముందుగానే బయలుదేరాలని సూచించారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.