సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్‌లో ల్యాబ్ అసిస్టెంట్ సూసైడ్!

సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్‌లో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆకు బత్తిని పవన్ ఆదివారం ఉదయం ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. నంగునూరు మండలం రాజగోపాల్ పేటకు చెందిన పవన్.. గత ఏడేళ్లుగా హాస్పిటల్‌లో అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీగా చేస్తున్నాడు. ఇన్సిడెంట్ స్పాట్‌కి చేరుకున్న సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆఫీసర్ల వేధింపులా లేక పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనే యాంగిల్‌లో ఎంక్వైరీ చేస్తున్నారు.



