మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు

TG: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన సంచలన కామెంట్స్‌కు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆమెకు నోటీసులు ఇచ్చింది. పార్టీ నియమాలను అతిక్రమించి, సీఎం ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడిన సుస్మిత కామెంట్స్‌పై తగిన చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి హెచ్చరించారు.



