← Back to news

CM రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు

By Mahesh· 28 Aug 2026
CM రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు

TG: రాఖీ పండుగ సందర్భంగా CM రేవంత్‌రెడ్డిని మహిళా ప్రతినిధులు, నేతలు, స్టూడెంట్స్ కలిశారు. రేవంత్‌రెడ్డికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు. వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, బ్రహ్మకుమారీలు, మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా సీఎంకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి కూడా వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

More in TG