← Back to news

ఇషాన్ కిషన్ దెబ్బకు దులీప్ ట్రోఫీ ఈస్ట్ జోన్‌దే!

By Bala· 10 Sept 2026
ఇషాన్ కిషన్ దెబ్బకు దులీప్ ట్రోఫీ ఈస్ట్ జోన్‌దే!

దులీప్ ట్రోఫీ విజేతగా ఈస్ట్ జోన్ నిలిచింది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ మొదటి స్థానంలో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది. పదమూడేళ్ల తర్వాత ఈస్ట్ జోన్ ఈ టైటిల్‌ను దక్కించుకుంది. తొలి ఇన్నింగ్స్ 270, రెండో ఇన్నింగ్స్ లో 80 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

More in Sports