← Back to news

Girlsని ఎట్రాక్ట్ చేసేందుకు ఫేక్ ప్రొఫెషన్

By BK· 1h ago· HYD
Girlsని ఎట్రాక్ట్ చేసేందుకు ఫేక్ ప్రొఫెషన్

TG : బేగంపేట్ పరేడ్ గ్రౌండ్‌లోకి ఫ్లైయింగ్ ఆఫీసర్ డ్రెస్‌లో అనుమానాస్పదంగా వచ్చి ఫొటోలు దిగుతున్న నేరెడ్‌మెట్‌కు చెందిన నితీష్ కుమార్ అనే నిందితుడిని మిలిటరీ ఆఫీసర్స్ పట్టుకున్నారు. చెక్ చేయగా అతడు ఫేక్ అని తేలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో IAS ఆఫీసర్‌లా ప్రొఫైల్ పెట్టి అమ్మాయిలను ఎట్రాక్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మిలిటరీ అధికారులు అతడిని బేగంపేట్ పోలీసులకు అప్పగించగా కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in TG