← Back to news

సోనమ్ వాంగ్‌చుక్ పిలుపు!

By sahani· 9 Jul 2026· Delhi

ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ, సూసైడ్ చేసుకున్న 20 మంది స్టూడెంట్స్ జస్టిస్ కోసం సోనమ్ వాంగ్‌చుక్ గత 12 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జూలై 20న అందరినీ ఢిల్లీ రావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ మాన్‌సూన్ సెషన్స్ స్టార్ట్ అయ్యే ఆరోజున, అందరం కలిసి పార్లమెంట్‌కి పీస్‌ఫుల్ మార్చ్ చేద్దామని, MPని కలిసి పర్మనెంట్ సొల్యూషన్ అడుగుదామని ట్వీట్ చేశారు.

More in Education