← Back to news

హరీశ్‌రావు హౌస్ అరెస్ట్.. TIMS సందర్శనకు ముందే హైటెన్షన్!

By Mahesh· 19 Aug 2026· TG

TG: కోకాపేట్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట MLA హరీశ్‌రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సనత్‌నగర్‌లోని TIMS హాస్పిటల్‌ను సందర్శించేందుకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను హౌస్‌ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. హరీశ్‌రావు హౌస్‌ అరెస్ట్‌తో BRS వర్గాల్లో ఆందోళన నెలకొంది.

More in TG