← Back to news

బీచ్‌ సీట్ల కోసం ‘టవల్ యుద్ధం’! 🏖️

By BK· 9 Aug 2026
బీచ్‌ సీట్ల కోసం ‘టవల్ యుద్ధం’! 🏖️

హాలిడేస్‌లో బీచ్‌లు లేదా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర మంచి సీట్లు దక్కించుకోవడానికి ముందే టవళ్లు వేసి రిజర్వ్ చేసుకోవడం అలవాటుగా మారింది. సాధారణంగా జర్మన్లే ఇలా ఎక్కువగా చేస్తారని అనుకునేవారు. కానీ కొత్త సర్వే ప్రకారం.. జర్మన్ల కంటే ఇటలీ, ఫ్రాన్స్ దేశస్తులే ఇలా టవళ్లతో ఎక్కువ సీట్లు కబ్జా చేస్తున్నారట! ఇక ఇటలీలోనైతే కొందరు రాత్రికే బీచ్‌లలో గొడుగులు వేసి స్థలాలు బుక్ చేసుకుంటుండటంతో, అధికారులు ఏకంగా భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.