← Back to news

శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ గ్లింప్స్!

By Mahesh· 2d ago

టాలీవుడ్‌లో మరో భారీ పాన్ ఇండియా పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ ‘దేవరాయ’ రెడీ అవుతోంది. 500 ఏళ్ల క్రితం దక్షిణాదిని ఏలిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల స్టోరీతో ఈ సినిమా వస్తోంది. టైటిల్ రోల్‌లో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కనిపించనున్నాడు. సుదీప్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన <a href="https://www.youtube.com/watch?v=R4Xej28XR5M&amp;list=RDR4Xej28XR5M&amp;start_radio=1">గ్లింప్స్</a> సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ 2027 డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.

More in Entertainment