← Back to news

"మనీ సీక్రెట్ ఇదే": ప్రితేష్

By Nani Eluri· 1h ago
"మనీ సీక్రెట్ ఇదే": ప్రితేష్

అమెరికాలో స్థిరపడిన ఇండియన్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ ప్రితేష్ జగానీ.. సుమారు 9 కోట్ల 30 లక్షల రూపాయల సంపదను ఎలా కూడబెట్టారో SMలో వివరించారు. ఒక్క లక్కీ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ స్థాయికి చేరుకోలేదన్న ఆయన.. బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాననీ, ఎమర్జెన్సీ ఫండ్‌ ఉంచుకున్నానని తెలిపారు. జీతం పెరిగినా లైఫ్‌స్టైల్ ఖర్చులు పెంచుకోలేదన్నారు. అప్పులు తీర్చడంతో పాటు అప్‌స్కిల్లింగ్, జాబ్ ఛేంజెస్‌తో ఇన్‌కం పెంచుకుని, రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసినట్లు ప్రితేష్ చెప్పారు.

More in Politics