← Back to news

బైక్‌ని ఢీకొట్టి వెళ్లిపోయిన థార్

By Krishna· 1h ago· X

ఢిల్లీ.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో శనివారం నైట్ మహీంద్రా థార్ రాక్స్ వెహికిల్.. ఒక బైక్‌ను ఢీకొట్టి పారిపోయింది. వేగంగా వచ్చిన థార్.. సర్వీస్ లేన్ నుంచి అనేక లైన్లు దాటుతూ కారు, బైక్ మధ్య చొచ్చుకెళ్లి బైకర్, పిల్లియన్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ హెల్మెట్‌లు పెట్టుకోవడంతో చిన్న గాయాలతో బయటపడ్డారు. వాహనం నంబర్ HR16AG5200. గతంలో ప్రమాదకర డ్రైవింగ్‌కు 5 వేల రూపాయల ఫైన్ కట్టింది. ఈ హిట్-అండ్-రన్ ఘటన రోడ్డు సేఫ్టీపై ఆందోళన కలిగిస్తోంది.

More in Politics