← Back to news

ఢిల్లీలో హైటెన్షన్ కంటిన్యూ.. మెట్రోలో!

By Anusha· 1h ago· X

ఢిల్లీలో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. నిన్నటిలాగానే పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎక్కడికక్కడ మోహరించారు. ఐతే.. మెట్రో రైళ్ల సర్వీసులు మాత్రం నార్మల్‌గా నడుస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రతీ మెట్రో స్టేషన్ దగ్గరా భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ కూడా ప్రొటెస్టుకి CJP పిలుపివ్వడంతో.. ప్రొటెస్టుకి వెళ్లేవారిని డిటైన్ చేసేలా ఢిల్లీ పోలీసుల ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ట్రాఫిక్ డైవర్షన్లు కంటిన్యూ అవుతున్నాయి.

More in National