← Back to news

'కల్కి-2' ఎందుకు లేట్.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

By BK· 2h ago
'కల్కి-2' ఎందుకు లేట్.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే పార్ట్-2 ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ అవ్వలేదు. రీసెంట్‌గా జరిగిన ఓ ఈవెంట్‌లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే జరిగిందని చెప్పారు. ప్రభాస్ 'ఫౌజీ', 'స్పిరిట్' సినిమాలతో బిజీగా ఉండటమే ఈ డిలేకి కారణం. ఆయన ఫ్రీ అయ్యాక ఒకేసారి లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తామని తెలిపారు.

More in Entertainment