← Back to news

సినిమా ఫ్లాప్ అయితే కన్న బిడ్డను కోల్పోయినట్లే- ఆమీర్ ఖాన్

By DS· 20 May 2026· Indian express· Mumbai
 సినిమా ఫ్లాప్  అయితే కన్న బిడ్డను కోల్పోయినట్లే- ఆమీర్ ఖాన్

ఆమిర్ ఖాన్ తన సినిమాలను సొంత బిడ్డల్లా భావిస్తారు. అందుకే అవి ఫ్లాప్ అయితే తీవ్రమైన బాధలోకి (డిప్రెషన్) వెళ్తానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేక్షకులు డబ్బులు పెట్టి థియేటర్లకు వచ్చేది ఆనందించడానికేనని, సినిమా నచ్చకపోతే తప్పు మన పనిలోనే ఉందని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడు జునైద్ ఖాన్ నటించిన, నిర్మించిన ఏక్ దిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో ఆమిర్ ఈ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

More in Cinema