← Back to news

టికెట్ ధరలు పెంచితే 20శాతం సర్కారుకే!

By BK· 19 Aug 2026· TG
టికెట్ ధరలు పెంచితే 20శాతం సర్కారుకే!

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే వసూళ్లలో 20 శాతాన్ని సంక్షేమం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు ఇవ్వాలని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. పెద్ది, రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, అఖండ 2 సినిమాల టికెట్ ధరల పెంపుతో వచ్చిన కలెక్షన్‌లో 20శాతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్, టీజీఎఫ్‌డీసీ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. థియేటర్ల యజమానుల నుంచి వసూలు చేసి అందించే బాధ్యతను ప్రభుత్వం నిర్మాతలకు అప్పగించింది.

More in TG