షాకింగ్ వీడియో.. అలా ఎలా.?
గ్రీస్.. ఏథెన్స్ దగ్గర్లో ఉన్న తనాగ్రా ఎయిర్ బేస్‌లో జరిగిన వార్షిక ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న గ్రీక్ F-4 ఫాంటమ్ యుద్ధ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులో స్టంట్స్ చేస్తూ నేలను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఎజెక్షన్ సీట్లను వినియోగించలేక ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. వేల మంది ప్రేక్షకులు అక్కడే ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. <a href="https://x.com/JonnyClock1977/status/2096499904197599505">Link</a>


