← Back to news

జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ పొలిటికల్ హీట్!

By Nani· 5 Aug 2026· Indiatimes
జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ పొలిటికల్ హీట్!

ఆర్టికల్ 370 రద్దై ఏడేళ్లు.. కానీ పొలిటికల్ డిబేట్ మాత్రం ఇంకా కొనసాగుతోంది! 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ 370 మార్పులు జరిగాయి. ఏడో వార్షికోత్సవం సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్, PDP నిరసన కార్యక్రమాలు ప్రకటించగా, BJP మాత్రం ఈ రోజును సెలబ్రేట్ చేసేందుకు కార్యక్రమాలు ప్లాన్ చేసింది. దీంతో జమ్మూ కశ్మీర్‌లో మరోసారి రెండు భిన్న రాజకీయ అభిప్రాయాలు ఎదురెదురుగా కనిపిస్తున్నాయి.

More in Politics