← Back to news

కోలీవుడ్‌లో వెంకీ మామ!

By BK· 11 Aug 2026
కోలీవుడ్‌లో వెంకీ మామ!

విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌లో పవన్, మహేష్, వరుణ్ తేజ్‌లతో కలిసి మల్టీస్టారర్లు చేసిన ఆయన, హిందీలో సల్మాన్ ఖాన్‌తోనూ మెప్పించారు. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ‘డేర్ డెవిల్’ సినిమాలో వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలౌతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో వెంకీ మామ చేరుతున్నారనే వార్తతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

More in Cinema