← Back to news

1 ఇయర్ కండిషన్‌తో అభిజిత్ దిప్కే రిలీజ్!

By Sahani· 56m ago· Aninews
1 ఇయర్ కండిషన్‌తో అభిజిత్ దిప్కే రిలీజ్!

CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడానికి ఢిల్లీ వచ్చిన ముగ్గురు CJP లీడర్లు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీస్ ముందస్తు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు వీరిని రిలీజ్ చేయాలని ఆర్డర్ ఇచ్చింది. కానీ వచ్చే ఒక సంవత్సరం వరకు శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలిగించకూడదనే కండిషన్‌పై వీరిని విడుదల చేశారు. వీరిపై BNSS సెక్షన్స్ 126, 170 కింద కేసులు నమోదు చేశారు.

More in National