BC, EBC స్టూడెంట్స్‌కు విదేశీ చదువులకు గోల్డెన్ ఛాన్స్!

TG: విదేశాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే BC, EBC స్టూడెంట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా అవకాశమిస్తోంది. 2026–27కు మొత్తం 350 మందిని సెలెక్ట్ చేయనున్నారు. ఇందులో 250 మంది BC, 100 మంది EBC స్టూడెంట్స్ ఉంటారు. <a href="https://telanganaepass.cgg.gov.in/#">అప్లికేషన్స్</a> సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఉంటాయి. ఫామిలీ Annual Income రూ. 5 లక్షల్లోపు, ఏజ్ 35 ఏళ్లలోపు, గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు ఉండాలి. GRE/GMAT, TOEFL/IELTS/PTE స్కోర్ కూడా అవసరం. PG, PhD వంటి కోర్సులకు ఆర్థిక సాయం పొందొచ్చు. <a href="https://telanganaepass.cgg.gov.in/#">Information</a>



