← Back to news

ఇంటి నుంచే Caste, Income సర్టిఫికెట్లు.. ఇదిగో ప్రాసెస్!

By Mahesh· 1d ago· Gov· AP
ఇంటి నుంచే Caste, Income సర్టిఫికెట్లు.. ఇదిగో ప్రాసెస్!

APలో క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ల కోసం గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్ళకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా <a href="https://apseva.ap.gov.in/#/home">AP సేవ పోర్టల్‌లో </a>Gmailతో లాగిన్ అయి, వ్యక్తిగత వివరాలు ఫిల్ చేయాలి. Aadhaar, రేషన్ కార్డు, ఫిజికల్ అప్లికేషన్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేసి, ఫీజు పే చేయాలి. తర్వాత వచ్చే Application Numberతో స్టేటస్ ట్రాక్ చేయొచ్చు. 7 వర్కింగ్ డేస్‌లో అప్రూవల్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత పోర్టల్‌లోనే సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

More in Infotainment