కాంట్రవర్శీపై స్పందించిన సంజయ్ దత్
గాంధీ జయంతి రోజు శేఖర్ సుమన్ టాక్ షోలో నటుడు సంజయ్ దత్.. భారత్‌లో ప్రశాంతతపై చేసిన <a href="https://www.theclearcutnews.com/n/KaiisvD">satirical కామెంట్స్</a> సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వివాదంపై సంజయ్ దత్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆ షోలో తాను చెప్పిన మాటలన్నీ కేవలం స్క్రిప్టెడ్, హ్యూమరస్ సెగ్మెంట్ మాత్రమేనని అన్నారు. అవి తన పర్సనల్ ఒపీనియన్స్ కావని చెప్పారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మీరేమంటారు? కామెంట్ చెయ్యండి!


