← Back to news

ఖైరతాబాద్ బడా గణేశుడు.. వీడియో చూడండి

By Krishna· 1h ago· X

TG: వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తున్న పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో కొలువుదీరిన విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 72వ సంవత్సరం ఉత్సవాల్లో తొలి రోజే వేల మంది వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీస్, ట్రాఫిక్ ఏర్పాట్లు పటిష్టంగా చేశారు. మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

More in TG