133 రన్స్‌కే పాకిస్తాన్ ఆలౌట్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు చాలా దారుణ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తొలి రోజు రెండో సెషన్‌లో కేవలం 133 రన్స్‌కే ఆలౌటయ్యారు. సౌద్ షకీల్ 43 రన్స్ మినహా మిగతా వారందరూ.. విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4, రాబిన్సన్, ఆర్చర్ చెరో మూడు వికెట్లు తీసి పాక్‌పై సత్తాచాటారు.



